1 / 7
స్టార్ హీరోలతో పోలిస్తే హీరోయిన్ల రెమ్యూనరేషన్ తక్కువగానే ఉంటుంది. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. హీరోయిన్స్ కూడా ఇప్పుడు భారీగానే పారితోషికం తీసుకుంటున్నారు. ఏ స్టార్ హీరోకి కూడా తక్కువ కాదన్నట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అటు ఫీమేల్ లీడ్ రోల్ మూవీస్ చేస్తూ మెప్పిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు ముద్దుగుమ్మలు ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటున్నారో తెలుసుకుందామా.