Rashmika Mandanna: నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న కూర్గ్ బ్యూటీ రష్మిక తాజా ఫోటో.. ఎందుకంటే..?

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పోస్ట్ చేసిన తాజా ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ఫోటో అంతగా నెటిజన్ల అటెన్షన్ గ్రాబ్ చెయ్యడానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Ram Naramaneni

|

Updated on: Aug 01, 2021 | 7:20 PM

ఫుల్‌ మేకప్‌, ట్రెండీ అటైర్స్ తో పర్ఫెక్ట్ గా పోజులిచ్చిన ఫొటోలకు వచ్చే లైకులు ఎన్ని? వాటి వల్ల పెరిగే ఫాలోయర్ల సంఖ్య ఎంత? ఆ మాటలన్నీ పక్కనపెడితే మన సిల్వర్‌ స్క్రీన్‌ గీత... అదేనండీ రష్మిక... లేటెస్ట్ గా చెప్పిన ఓ పాయింట్‌ మాత్రం జెన్యూన్‌గా అనిపిస్తోంది.

1 / 4
ఆల్వేస్‌ బ్యూటీఫుల్‌, గార్జియస్‌ ఫొటోలు మాత్రమే కాదు. అప్పుడప్పుడూ నవ్వు తెప్పించే ఫొటోలు కూడా పోస్ట్ చేయాలి. ఇదిగో ఇలాంటి ఫోటోలు అంటూ ఓ ఫొటో పోస్ట్ చేశారు కూర్గ్ బ్యూటీ.

2 / 4
చూశారుగా... అదన్నమాట సంగతి. ఈ ఫోజులో తనని చూసి ఎవరైనా గనుక ఇష్టపడితే ఇక ఆ బాండింగ్‌ని బ్రేక్‌ చేసే వాళ్లు ఎవరూ లేరన్నది రష్మిక పాయింట్‌.

3 / 4
గట్టిగా ఆలోచిస్తే ఆ మాటలో లాజిక్‌ ఉందనిపిస్తుంది! అన్ని వేళలా అందమే కాదు, కొన్నిసార్లు నేచురాలిటీని కూడా ఇష్టపడాలి. ఆ మాటకొస్తే ఎదుటివారిని యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే ఆ బాండింగ్‌ స్ట్రాంగ్‌గా ఉంటుంది.

4 / 4
Follow us
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ

సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి

డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన

మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..

ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు

పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..

చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు

పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం

సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు

రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్