3 / 5
సౌత్ సినిమాకు దూరంగా ఉండి.. బాలీవుడ్‌లో బిజీ అవ్వాలని చూస్తున్నారు రష్మిక. అందుకే పుష్ప 2తో పాటు మరో నాలుగు సినిమాలు చేస్తున్నా.. ఏ ఒక్కటి రీజినల్ సినిమా లేదు.. అన్నీ పాన్ ఇండియన్ లేదంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలే. గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు రష్మిక మందన్న. వీటితో ఈ బ్యూటీ మార్కెట్ పెరుగుతుందా అనేది ఆసక్తికరమే.