Vijay Deverakonda- Rashmika: రష్మిక విజయ్‌ దేవరకొండను ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా?

Updated on: Oct 07, 2025 | 10:55 PM

విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నా.. గత నాలుగు రోజులుగా వీళ్లిద్దరి పేర్లు సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లిపీటలెక్కనున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై అటు విజయ్ కానీ, రష్మిక కానీ అసలు నోరు మెదపడం లేదు.

1 / 6
 టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న లు నిశ్చితార్థం చేసుకున్నారని గత నాలుగు రోజులుగా సోషల్ మీడియా కోడై కూస్తోది. అక్టోబర్ 03 న ఉదయం  విజయదేవరకొండ ఇంట్లోనే ఈ ప్రేమ పక్షులు ఉంగరాలు మార్చుకున్నారని టాక్.

2 / 6
 అత్యంత గోప్యంగా జరిగిన విజయ్ దేవరకొండ-రష్మిక ఎంగేజ్మెంట్ వేడుకకు కేవలం ఇరు కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం.

3 / 6
 వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ్-రష్మికల పెళ్లి జరగనుందని సమచారం. చాలా మంది సెలబ్రిటీ ల్లాగే వీరు కూడా  డెస్టినేషన్‌ వెడ్డింగ్ కు ప్లాన్ చేసినట్లు సమాచారం.

4 / 6
 అయితే బయట ఇంత జరుగుతున్నా తమ ఎంగేజ్మెంట్, పెళ్లి వార్తలపై అటు విజయ్ దేవరకొండ కానీ, ఇటు రష్మిక మందన్నా కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనలు కూడా రిలీజ్ చేయలేదు.

5 / 6
 ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల  ఎంగేజ్మెంట్ వార్తల నేపథ్యంలో ఈ ప్రేమ పక్షుల గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

6 / 6
 కాగా విజయ్  దేవరకొండను రష్మిక ముద్దుగా విజ్జూ అని పిలుస్తుందట. ఇక విజయ్ కూడా రష్మికను ప్రేమతో రుషీ అని పిలుస్తాడట. గతంలో వీరు షేర్ చేసిన పోస్టులు చూస్తే వీరి ఒకరినొకరు ఎలా పిల్చుకుంటారో ఇట్టే అర్థమవుతుంది.