AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: నేషనల్ లెవల్లో ట్రెండ్ అవుతున్న ఆ హీరోపై రష్మిక కామెంట్స్..

ఎప్పుడూ వార్తల్లో ఉండే వారి గురించి ఎంత మాట్లాడుకున్నా తరగదు. మనం మాట్లాడితే తరగదు సరే.. వారి గురించి వారే మాట్లాకుంటే.. అలాంటి సిట్చువేషన్‌ ఎదురైంది రష్మిక మందన్నకు. గమ్‌ గమ్‌ గణేశా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హజరైన రష్మిక మందన్న సరదాగా చేసిన చిట్‌చాట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆమె ఇష్టాయిష్టాల గురించి మరీ ఇష్టంగా తెలుసుకుంటున్నారు ఫ్యాన్స్. గమ్‌ గమ్‌ గణేశ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హాజరైన రష్మిక మందన్నని సరదాగా కొన్ని ప్రశ్నలడిగారు ఆనంద్‌ దేవరకొండ.

Anil kumar poka
|

Updated on: May 29, 2024 | 3:33 PM

Share
పర్ఫెక్షన్‌ విషయంలో శంకర్‌ తీసుకునే జాగ్రత్తలు మైండ్‌ బ్లోయింగ్‌గా ఉంటాయని అన్నారు. గేమ్‌  చేంజర్‌లో ప్రతి పాటా ఒక థీమ్‌తో సాగుతుందని చెప్పారు.

1 / 7
గమ్‌ గమ్‌ గణేశా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హజరైన రష్మిక మందన్న సరదాగా చేసిన చిట్‌చాట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆమె ఇష్టాయిష్టాల గురించి మరీ ఇష్టంగా తెలుసుకుంటున్నారు ఫ్యాన్స్.

2 / 7
గమ్‌ గమ్‌ గణేశ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి హాజరైన రష్మిక మందన్నని సరదాగా కొన్ని ప్రశ్నలడిగారు ఆనంద్‌ దేవరకొండ. అందులో ఒకటి.. ఆమె ఫేవరేట్‌ స్టార్‌ ఎవరు? అనేది.

3 / 7
ఒకటిన్నర మిలియన్ల కు పైగా రీల్స్, షార్ట్స్ తో పుష్ప సీక్వెల్‌లోని సూసేకీ సాంగ్‌ దూసుకుపోతోంది. ఆ వైబ్‌ జస్ట్ మేజికల్‌ అంటూ విషయాన్నిషేర్‌ చేసింది పుష్ప టీమ్‌.

4 / 7
హిందీలోనూ ఇంపార్టెన్స్‌ ఉన్న క్యారెక్టర్స్‌కే గ్రీన్‌ సిగ్నల్ ఇస్తున్నారు ఈ బ్యూటీ. హిస్టారికల్‌ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఛావా, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ సికందర్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ రష్మిక పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందంటున్నారు మేకర్స్‌.

5 / 7
నేషనల్‌ క్రష్‌ ఫొటోలు తీయడంలో ఎక్స్ పర్ట్ అట. ఈ బ్యూటీకి దైవ భక్తి చాలా ఎక్కువట. నిత్యం పూజలు చేస్తుంటారట. వినాయకచవితి తనకెప్పుడూ స్పెషల్‌గానే ఉంటుందని చెప్పారు మిస్‌ మందన్న.

6 / 7
పుష్ప 2లో మరోసారి శ్రీవల్లిగా అదరగొట్టేందుకు రెడీ అవుతున్న రష్మిక, అదే సమయంలో రెయిన్‌ బో, గర్ల్‌ ఫ్రెండ్‌ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తున్నారు.

7 / 7
Follow Us
ఏపీలో డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్లు ఖరారు..!

బెండకాయ వేపుడు.. జిగురు లేకుండా పొడి పొడిగా ఇలా చేస్తే సూపర్..

చిన్నారి.. కుక్కతో ముచ్చట్లు.. చూస్తే నవ్వు ఆపుకోలేరు!

సర్పంచ్‌గా ఒక్క అవకాశం ఇవ్వండి.. రూ.1.50 కోట్లు ఇస్తా

రాత్రంతా మేల్కొని పనిచేస్తున్నారా? గుండె విషయంలో జాగ్రత్త!

మహిళల ఆరోగ్యానికి అద్భుతమైన జ్యూస్.. ఇలా తయారు చేసుకోండి!

రూ.1,600 కోట్ల క్లబ్‌లోకి ‘రామాయణం’.. సరికొత్త రికార్డులు!

బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్‌లో వివాదం.. బంతిపడకుండానే పాక్‌కు టైటిల్

గోదావరి పుష్కరాలకు లోగో, ట్యాగ్‌లైన్‌ పోటీలు.. విజేతలకు లక్ష

వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపించాలా? రోజూ ఈ ఫుడ్స్ తినండి