3 / 5
ఒక్క మూగ జీవాలపైనే కాదు.. మహిళలపై జరిగే అకృత్యాలపై కూడా రష్మి స్పందిస్తూ ఉంటారు. ఇక తాజాగా ఇలాంటిదే మరో విషయంలో స్పందించడమే కాదు ఓ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ.