Rashmi Gautam: పట్టు చీరలో పిచ్చెక్కిస్తున్న రష్మి గౌతమ్.. పిక్స్ చూస్తే అదరహో అనాల్సిందే
రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అంద చందాలతో తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యారు. ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్‌లో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం రష్మి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు యాంకరింగ్‌గా కూడా అదరగొడుతున్నారు. అది అలా ఉంటే రష్మికి కాస్తా సామాజిక సోయి, సామాజిక స్పృహా ఉన్న సంగతి తెలిసిందే. ఆమెకు మూగ జీవాలంటే ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.