AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan: రామ్ చరణ్ విషయంలో అవన్నీ అబద్ధాలే..

రామ్ చరణ్, దిల్ రాజు కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుందా..? గేమ్ ఛేంజర్ విడుదలకు ముందే ఈ సినిమా కన్ఫర్మ్ అయిందా..? తక్కువ రెమ్యునరేషన్‌లో దిల్ రాజుకు సినిమా చేస్తానని చరణ్ మాటిచ్చారా..? అసలు ఈ మాటలో నిజమెంత..? నిజంగానే చరణ్‌తో రాజుగారి కాంబో సెట్ అయిందా..? అసలు నిజాలు తెలుసుకుందాం పదండి..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jan 21, 2025 | 8:00 PM

Share
గేమ్ ఛేంజర్ విడుదల తర్వాత రామ్ చరణ్ అభిమానులను కలిసారు.. అలాగే సోషల్ మీడియాలో ఓ లెటర్ కూడా విడుదల చేసారు. దర్శకుడు శంకర్‌తో పాటు.. చిత్రయూనిట్‌కు, ఫ్యాన్స్‌కు, మీడియాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు చరణ్.

1 / 5
గేమ్ ఛేంజర్ సినిమా.. అప్పన్న పాత్ర తన మనసులో నిలిచిపోతుందని తెలిపారీయన. గేమ్ ఛేంజర్ విడుదలకు ముందే రెండు సినిమాలకు కమిటయ్యారు రామ్ చరణ్. అందులో బుచ్చిబాబు సినిమా ఇప్పటికే మొదలైంది.

2 / 5
చరణ్ కూడా త్వరలోనే సెట్స్‌లో జాయిన్ కానున్నారు. దీని తర్వాత సుకుమార్‌తోనూ ఓ సినిమా చేయబోతున్నారు రామ్ చరణ్. రంగస్థలం తర్వాత ఈ కాంబో రిపీట్ కానుంది. అలాగే పుష్ప 2తో హై‌లో ఉన్నారు సుకుమార్.

3 / 5
 RC16, RC17 లైన్‌లో ఉండగానే.. దిల్ రాజుతో రామ్ చరణ్ మరో సినిమా చేస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. అయితే అందులో నిజం లేదు.. అలాగే చరణ్‌ను దిల్ రాజు కలిసినట్లు వస్తున్న ఫోటో కూడా పాతదే.. పైగా చరణ్ ప్రస్తుతం ఇండియాలో లేరు.

4 / 5
ఒకవేళ దిల్ రాజుతో రామ్ చరణ్ సినిమా ఉంటే.. వాళ్లే అనౌన్స్ చేస్తారంటున్నారు. ప్రస్తుతానికైతే ఇది ఫేక్ న్యూస్ అని తెలుస్తుంది.

5 / 5
Follow Us
అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..

విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు

కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..

అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి

పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?

మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే

కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..

గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...

48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు

వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన