Game Changer: సడన్‌గా ట్రెండ్‌లో గేమ్ ఛేంజర్.. రీజన్ ఇదే!
రామ్‌చరణ్ హీరోగా నటించిన సినిమా గేమ్ ఛేంజర్. ఊరించి, ఊరించి విడుదలైంది. రామ్‌చరణ్ సినిమా వస్తుందని.. తన విశ్వంభరను కూడా వాయిదా వేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ట్రిపుల్ ఆర్, ఆచార్య తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో విపరీతమైన బజ్ కనిపించింది. శంకర్ కాంబినేషన్‌లో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న సినిమా కావడంతో ఆ రేంజ్ హైప్ క్రియేటైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
