Rakul Preet Singh: తన బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన రకుల్.. అందం కోసం సింపుల్ గా ఇలా చేస్తే సరి అంటున్న ముద్దుగుమ్మ

Edited By:

Updated on: Apr 29, 2025 | 9:51 PM

కాస్మటిక్‌ సర్జరీస్‌ చేయించుకోవడం తప్పా? తప్పు కాదా? ఈ డిస్కషన్‌ ఇప్పుడెందుకు? ఎవరు షురూ చేశారు అంటారా? ఇప్పుడెందుకు అనే విషయాన్ని తీరిగ్గా మాట్లాడుకుందాంలేగానీ.. షురూ చేసింది మాత్రం రకుల్‌ ప్రీత్‌సింగ్‌. దేవుడు నాకు మంచి రూపాన్నిచ్చాడు.. థాంక్‌ గాడ్‌ అని అంటున్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఉన్నట్టుండి ఈ కామెంట్‌ ఎందుకు చేశారని ఆరా తీస్తే..

1 / 5
కాస్మటిక్‌ సర్జరీస్‌ చేయించుకోవడం తప్పా? తప్పు కాదా? ఈ డిస్కషన్‌ ఇప్పుడెందుకు? ఎవరు షురూ చేశారు అంటారా? ఇప్పుడెందుకు అనే విషయాన్ని తీరిగ్గా మాట్లాడుకుందాంలేగానీ.. షురూ చేసింది మాత్రం రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

2 / 5
దేవుడు నాకు మంచి రూపాన్నిచ్చాడు.. థాంక్‌ గాడ్‌ అని అంటున్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఉన్నట్టుండి ఈ కామెంట్‌ ఎందుకు చేశారని ఆరా తీస్తే.. రకుల్‌ చాలా విషయాలనే షేర్‌ చేసుకున్నారు.

3 / 5
రకుల్‌ పెదాలకు ఫిల్లింగ్‌ చేయించుకున్నారంటూ గతంలో పలువురు కామెంట్‌ చేశారట. అయితే అందులో నిజం లేదన్నారు ఈ బ్యూటీ. తనకు అలాంటి అవసరం ఎప్పుడూ రాలేదన్నారు. ఒకవేళ ఎవరైనా కాస్మటిక్‌ సర్జరీలు చేయించుకున్నా, తానేం తప్పు పట్టనని చెప్పారు.

4 / 5
గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా విషయాలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉంది. కొందరు సౌందర్యాన్ని మెరుగు పరచుకోవడం కోసం వైద్యులను సంప్రదిస్తుంటారు. అలాంటివారిని నేనసలు తప్పు పట్టను. ఎవరిష్టం వారిది. కానీ, నేను అలాంటి అవసరంతో ఎప్పుడూ వైద్యులను సంప్రదించలేదన్నారు.

5 / 5
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని మాత్రం పదే పదే చెబుతున్నారు ఈ బ్యూటీ. రెస్ట్ కావాల్సి వచ్చినప్పుడు మన శరీరం కొన్ని హింట్స్ ఇస్తుందని, అలాంటప్పుడు వాటిని తప్పకుండా వినాలని, నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. జిమ్‌లో గాయపడి ఆరు నెలలైనా, తానింకా పూర్తిగా కోలుకోలేదన్నారు రకుల్‌.