Rakul Preet Singh: నార్త్ వర్సెస్ సౌత్.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన రకుల్
తాజాగా నార్త్ వర్సెస్ సౌత్ మూవీస్ డిబెట్లో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా అనేది భావోద్వేగాల భాష. ఇది కేవలం సరిహద్దులు కాదు. నార్త్ వర్సెస్ సౌత్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కానీ..శ్రీదేవి, టబు వంటి ప్రముఖ హీరోయిన్స్ దక్షిణాదిలోనూ నటించారు.