Mehreen Pirzada: వెకేషన్ లో మెహ్రీన్.. గ్లామర్ డోస్ పెంచి చూపుతిప్పుకొనివని పంజాబ్ బ్యూటీ.. ఫొటోస్.
టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. హీరో నాని నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.