Rakul Preet Singh : అందాల రకుల్‌కు అదిరిపోయే ఆఫర్.. ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.

Rajeev Rayala

|

Updated on: Apr 14, 2022 | 8:34 PM

 అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.

1 / 6
 టాలీవుడ్ లో ఉన్న దాదాపు స్టార్ హీరోలతో ఈ అమ్మడు ఆడిపాడింది

2 / 6
 ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో ఆఫర్లు తగ్గాయి రకుల్ ప్రీత్ సింగ్.

3 / 6
 బాలీవుడ్‌లో అనూహ్యంగా ఈ అమ్మడు ఏకంగా అరడజను సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది

4 / 6
 అనూహ్యంగా కోలీవుడ్ లో ఒక సూపర్ హిట్ కాంబో సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది.

5 / 6
అజిత్ కొత్త సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేశారనే వార్తలు జోరుగా వస్తున్నాయి

6 / 6
Follow us