4 / 5
చాలా రోజులుగా ఇదే ఫార్ములా కంటిన్యూ చేస్తున్న తలైవా, అప్ కమింగ్ సినిమాల విషయంలోనూ ఇదే సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కాలా, 2.ఓ, పేట, దర్బార్ ఇలా వరుసగా తన ప్రతీ సినిమాలో బాలీవుడ్ స్టార్స్‌నే విలన్‌గా సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు రజనీకాంత్.