Radhe Shyam New Posters: పిచ్చెక్కించిన రాధే శ్యామ్ పోస్టర్స్ !! మరి ట్రైలర్ ఎలా ఉంటుందో !!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాలతర్వాత ప్రభాస్ నుంచి సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు.