- Telugu News Photo Gallery Cinema photos Radhe shyam movie actress riddhi kumar latest stunning photos goes viral
రాధేశ్యామ్ పాప రచ్చ లేపిందిగా.. కళ్ళతోనే మాయ చేస్తోన్న రిద్ధి కుమార్
చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది రిద్ధి. రాధేశ్యామ్ సినిమాలో ఒక చిన్న పాత్రలు మెరిసింది.
Updated on: Nov 19, 2024 | 8:13 PM

రిద్ధి కుమార్.. రాజ్ తరుణ్ హీరోగా నటించిన లవర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ యంగ్ బ్యూటీ. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత ఈ అమ్మడు మరో సినిమాలో కనిపించలేదు. దాంతో ఈ అమ్మడిని మర్చిపోయారు.

చాలా కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది రిద్ధి. రాధేశ్యామ్ సినిమాలో ఒక చిన్న పాత్రలు మెరిసింది. రాధే శ్యామ్ సినిమాలో అర్చరీ ప్లేయర్ గా కనిపించింది.

అయితే ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇప్పటివరకు మరో తెలుగు సినిమా చేయలేదు. అందం అభినయం ఉన్న కూడా తెలుగు దర్శకులు ఈ చిన్నదానికి ఛాన్స్ ఇవ్వడం లేదు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తోంది.

బాలీవుడ్ తో పాటు మాయలంలోనూ అవకాశాలు అందుకుంది ఈ బ్యూటీ. సినిమాలతో పాటు అభిమానులను సోషల్ మీడియా ద్వారా ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది. తాజాగా కొన్ని క్యూట్ ఫోటోలను పంచుకుంది.

ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. కెరీర్ తొలినాళ్లలో ఈబ్యూటీ గ్లామర్ రోల్స్ చేసేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. దీంతో ఈ భామకు అవకాశాలు అంతగా రావడం లేదని టాక్ వినిపిస్తుంది. దీంతో ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో అలరిస్తుంది.




