AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాశిఖన్నా అందాల సునామీ.. అందంతో ఆగం చేస్తుందిగా..

అందాల చిన్నది రాశిఖన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈచిన్నది తన గ్లామర్‌తో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ కలర్ సూట్‌లో తన అందాలతో మాయ చేస్తుంది. మీరు కూడా ఆ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.

Samatha J
|

Updated on: Nov 18, 2025 | 9:45 PM

Share
అందాల చిన్నది రాశి ఖన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈ  అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే, అంతలా తన అంద చందాలతో అందరి మనసు దోచేసుకుంటుంది.

1 / 5
ఊహలు గుస గుసలాడే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, మొదటి సినిమాతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా తర్వాత యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

2 / 5
మొదటి సినిమాతోనే తెలుగు అభిమానుల మనసు దోచేసి, తర్వాత చాలా సినిమాల్లో నటించి, జోరు, లౌక్యం,  పక్కా కమర్షియల్, జిల్ , బెంగాల్ టైగర్, హైపర్, లవకుశ, వరల్డ్ ఫేమస్ లవర్, తొలిప్రేమ, శివం, సుప్రీమ్ ఇలా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది,

3 / 5
ఇక చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఈ ముద్దుగుమ్మ మాత్రం స్టార్ స్టేటస్ అందుకోలేకపోయింది. ఇక ఈ మధ్య కాలంలో ఈ అమ్మడుకు అవకాశాలు తగ్గడంతో, కీలక పాత్రల్లో నటిస్తూ వస్తుంది.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గ ఉంటూ, ఈ చిన్నది తన అంద చందాలతో అందరి మనసు దోచేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సూట్‌లో తన క్యూట్ లుక్స్ అందరినీ ఆకట్టుకుంది.

5 / 5
Follow Us
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!

ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?

తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?

టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన

రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల

ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!

బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!

మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..

పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!

28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ