Rashi Khanna: ఇంద్రధనస్సు నీ చెంత చేరితే ఇలాగే ఉంటుందేమో.. కలర్ ఫుల్లు చిలకలా మతిపోగొడుతున్న రాశిఖన్నా ఫోటోస్..
మద్రాస్ కేఫ్‌తో సిల్వర్‌స్ర్కీన్‌కు పరిచయమైన రాశీఖన్నా ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. వరుస సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
