AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Jawalkar: అందం, వయ్యారాలు ఫుల్లు.. కానీ అవకాశాలు మాత్రం నిల్లు..

షార్ట్ ఫిలిమ్స్ నుంచి చాలా మంది బిగ్ స్క్రీన్స్ మీదకు వచ్చారు. హీరోలు, హీరోయిన్స్, కమెడియన్స్, డైరెక్టర్స్ ఇలా చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చారు. వారిలో హాట్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ఒకరు.

Rajeev Rayala
|

Updated on: May 18, 2024 | 3:50 PM

Share
షార్ట్ ఫిలిమ్స్ నుంచి చాలా మంది బిగ్ స్క్రీన్స్ మీదకు వచ్చారు. హీరోలు, హీరోయిన్స్, కమెడియన్స్, డైరెక్టర్స్ ఇలా చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చారు. వారిలో హాట్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ఒకరు.

షార్ట్ ఫిలిమ్స్ నుంచి చాలా మంది బిగ్ స్క్రీన్స్ మీదకు వచ్చారు. హీరోలు, హీరోయిన్స్, కమెడియన్స్, డైరెక్టర్స్ ఇలా చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చారు. వారిలో హాట్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ ఒకరు.

1 / 5
మొదటి సినిమానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన  నటించే ఛాన్స్ అందుకుంది ఈ అమ్మడు. విజయ్ తో కలిసి టాక్సీ వాల సినిమాలో నటించింది ప్రియాంక. ఈ సినిమా హిట్ అయినా ఆ క్రెడిట్ విజయ్ కు వెళ్ళింది. 

2 / 5
దాంతో ఈ అమ్మడికి ఆఫర్స్ కరువయ్యాయి. యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో కలిసి ఎస్ఆర్ కల్యాణ మండపం సినిమాలో నటించి మంచి హిట్ అందుకుంది. కానీ  ఈ అమ్మడికి అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. 

3 / 5
ఆతర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా అవి బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపలేకపోయాయి. దాంతో ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాను షేక్ చేసే పనిలో పడింది. అందాలు ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ చిన్నది

4 / 5
తాజాగా ఈ చిన్నది కొన్ని గ్లామరస్ ఫోటోలను షేర్ చేసింది. వయ్యారాలన్నీ ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోలకు కుర్రకారు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..

గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి

ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?

యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..

మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..

పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!

మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?

డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే