
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ప్రియాంక జవాల్కర్.

మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది ఈ బ్యూటీ.

టాక్సీవాలా సినిమాతర్వాత ఈ అమ్మడు ఇటీవల ఎస్ ఆర్ నగర్ కల్యాణమండపం అనే సినిమాలో నటించింది.

ఇక ఈ రీసెంట్ గా సత్య దేవ్ నటించిన తిమ్మరుసు సినిమాలో మెరిసింది ప్రియాంక.

ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ తెలుగందం.

తాజాగా ప్రియాంక జవాల్కర్ అందంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఈ ఫోటోలు ఇప్పుడు కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వడంలేదు. ప్రియాంక అందాలను పొగుడుతూ ఈ ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు