Priyanka Jawalkar: కందిన ఎర్రని మందారం ఈ అమ్మడి సోయగం .. ప్రియాంక జవాల్కర్ లేటెస్ట్ ఫొటోస్..

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ప్రియాంక జవాల్కర్. 

| Edited By: Ravi Kiran

Updated on: Oct 16, 2021 | 6:52 AM

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ప్రియాంక జవాల్కర్. 

విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ప్రియాంక జవాల్కర్. 

1 / 7
మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది ఈ బ్యూటీ. 

2 / 7
టాక్సీవాలా సినిమాతర్వాత ఈ అమ్మడు ఇటీవల ఎస్ ఆర్ నగర్ కల్యాణమండపం అనే సినిమాలో నటించింది. 

3 / 7
ఇక ఈ రీసెంట్ గా సత్య దేవ్ నటించిన తిమ్మరుసు సినిమాలో మెరిసింది ప్రియాంక. 

4 / 7
ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ తెలుగందం. 

5 / 7
తాజాగా ప్రియాంక జవాల్కర్ అందంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

6 / 7
ఈ ఫోటోలు ఇప్పుడు కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వడంలేదు. ప్రియాంక అందాలను పొగుడుతూ ఈ ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు 

7 / 7
Follow us