Priyamani: అందం, అమృతం కలగలిపి సృష్టించాడేమో ఆ బ్రహ్మ ఈ నెరజానని.. గ్లామర్ తగ్గట్లేదు..
ప్రియమణి తెలుగు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించే ఒక భారతీయ నటి. ఆమె ఒక నేషనల్ ఫిల్మ్ అవార్డ్, మూడు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్‌తో సహా అనేక అవార్డులను అందుకున్నారు. తెలుగులో పెళ్ళైన కొత్తలో, యమదొంగ, నవ వసంతం, కింగ్, సాంబో శివ సాంబో, గోలీమార్, రగడ క్షేత్రం, నారప్ప, భామాకలాపం వంటి సినిమాలతో ఆకట్టుకుంది ఈ వయ్యారి. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని క్రేజీ ఫోటోలను షేర్ చేసింది ఈ భామ.