Ayesha Khan: కారులో కుర్రబ్యూటీ క్రేజీ ఫోజులు.. అయేషాను ఇలా చూస్తే..
అయేషా ఖాన్ .. హిందీలో బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ముఖచిత్రం తో తెలుగులో సినీ రంగ ప్రవేశం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడం పెద్దగా గుర్తింపు దక్కలేదు.