
1999 సెప్టెంబర్ 11న కేరళ లోని త్రిస్సూరులో ప్రియా ప్రకాశ్ వారియర్ జన్మించింది.

ఆమె మొదటి చిత్రం ఓరు అడార్ లవ్. తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదలైంది.

ఇటీవల ప్రియా టాలీవుడ్ హీరో నితిన్ సరసన చెక్ సినిమాలో నటించింది.

ప్రస్తుతం యంగ్ హీరో తేజ సజ్జతో కలిసి ఇష్క్ అనే సినిమా చేస్తుంది.

ప్రియా ప్రకాష్ లెటెస్ట్ ఫోటోస్..

ప్రియా ప్రకాష్ లెటెస్ట్ ఫోటోస్..