Karthika Deepam Serial : టెస్టులకు వెళ్లిన డాక్టర్ బాబు.. తనకు కార్తీక్ తో పెళ్లి అవుతుందని కలలు కంటున్న మోనిత…!
కార్తీక దీపం తెలుగు ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుంది. దాదాపు నాలుగేళ్ళ నుంచి ప్రసారం అవుతున్న ఈ సీరియల్ నేటికీ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.. రోజు రోజుకీ ఉత్కంఠంగా సాగుతూ అంతగా ఆకట్టుకుంటుంది కార్తీక దీపం. ఈరోజు 994 ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు హైలెట్స్ ను చూద్దాం..!

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
