Prashanth Neel: నీల్‌ నాలుగు స్తంభాలాట.. మరి తారక్‌ పరిస్థితేంటి ??

స్టార్‌ హీరోతో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఫుల్‌ ఫోకస్‌తో పనిచేయాలి. అలాంటిది రెండు ప్యాన్‌ ఇండియా ప్రాజెక్టులను ఎట్‌ ఎ టైమ్‌ డీల్‌ చేయడమంటే మాటలా? దీనికే ఆశ్చర్యపోతే.. ఒకటికి నాలుగు సినిమాలను డీల్‌ చేయాలనుకుంటున్న ప్రశాంత్‌ నీల్‌ పరిస్థితి ఎలా ఉంటుంది? డీటైల్డ్ గా మాట్లాడుకుందాం వచ్చేయండి... కేవలం కర్ణాటక బోర్డర్ల లోపల మాత్రమే క్రేజ్‌తో విడుదలైన సినిమా కేజీయఫ్‌.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Jul 26, 2024 | 1:25 PM

స్టార్‌ హీరోతో సినిమా అంటే మామూలు విషయం కాదు. ఫుల్‌ ఫోకస్‌తో పనిచేయాలి. అలాంటిది రెండు ప్యాన్‌ ఇండియా ప్రాజెక్టులను ఎట్‌ ఎ టైమ్‌ డీల్‌ చేయడమంటే మాటలా? దీనికే ఆశ్చర్యపోతే.. ఒకటికి నాలుగు సినిమాలను డీల్‌ చేయాలనుకుంటున్న ప్రశాంత్‌ నీల్‌ పరిస్థితి ఎలా ఉంటుంది? డీటైల్డ్ గా మాట్లాడుకుందాం వచ్చేయండి...

1 / 5
కేవలం కర్ణాటక బోర్డర్ల లోపల మాత్రమే క్రేజ్‌తో విడుదలైన సినిమా కేజీయఫ్‌. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో దుమ్మురేపింది. సెకండ్‌ పార్టు కోసం ప్రేక్షకులను వెయిట్‌ చేసేలా  చేసింది. ఒన్‌ అండ్‌ టూ హిట్‌ రేషియో చూసి థర్డ్ పార్ట్ కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు జనాలు.

2 / 5
కేజీయఫ్‌ త్రీక్వెల్‌ ఇప్పుడప్పుడే మొదలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఆల్రెడీ టాక్సిక్‌తో బిజీగా ఉన్నారు హీరో యష్‌. ఆ తర్వాత రామాయణం షూట్‌ ఉంటుంది. ఇటు రీసెంట్‌గా సలార్‌ హిట్‌ ఇచ్చిన ప్రశాంత్‌ నీల్‌ నెక్స్ట్ సినిమా మీద కసరత్తు చేస్తున్నారు. ఆ నెక్స్ట్ సినిమా ఏంటనే చర్చ మాత్రం ఆసక్తికరంగా జరుగుతోంది.

3 / 5
అజిత్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందనే టాక్‌ కోలీవుడ్‌లో వైరల్‌ అవుతోంది. కేజీయఫ్‌ యూనివర్శ్‌లోనే అజిత్‌ మెయిన్‌ లీడ్‌గా ఓ ప్రాజెక్ట్ ని సిద్ధం చేస్తారన్నది వార్త సారాంశం. ప్రస్తుతం సెట్స్ మీదున్న విడాముయర్చి, గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాలు పూర్తి కాగానే అజిత్‌... ప్రశాంత్‌ క్యాంప్‌కి  వెళ్తారన్నది టాక్‌. స్క్రీన్‌ మీద స్టైలిష్‌ లుక్స్ లో ఉండే అజిత్‌... ప్రశాంత్‌ సెట్స్ లో ఎలా ఫిట్‌ అవుతారా అని ఊహించుకుంటున్నారు జనాలు.

4 / 5
స్పై యూనివర్శ్‌ లవర్స్ కి ది బెస్ట్ ట్రీట్‌ ఇవ్వాలని ఫిక్సయిందట యష్‌రాజ్‌ ఫిల్మ్స్. ఓ వైపు వార్‌2 పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు, ప్రీ రిలీజ్‌ ప్రమోషన్లు చూసుకుంటూనే, నీల్‌ సినిమాను కంప్లీట్‌ చేయాలన్నది తారక్ ప్లాన్‌.

5 / 5
Follow us