5 / 5
సలార్ సినిమా క్లైమాక్స్‌లో తారక్ సినిమాకు సంబంధించి హింట్ ఉంటుందన్నది నయా ట్రెండింగ్ టాపిక్. సలార్ సినిమా క్లైమాక్స్‌లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఉంటుందని, ఆ వాయిస్ ఓవర్ లోనే తారక్ సినిమాకు సలార్, కేజీఎఫ్‌లకు లింక్ ఉంటుందన్న క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే సలార్ రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే.