Spirit: ప్రభాస్ మూవీలో చిరంజీవి గెస్ట్ రోల్
ప్రభాస్ లైనప్‌లో మోస్ట్ క్రేజియస్ట్ మూవీ అంటే ఎవరైన స్పిరిట్ పేరే చెబుతారు. యానిమల్ లాంటి వైల్డ్ మూవీ తరువాత సందీప్ రెడ్డి వంగా చేస్తున్న సినిమా కావటంతో స్పిరిట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలు మరింత పెంచే అప్‌డేట్స్ ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
