AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: తెలుగులో అధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన డార్లింగ్ సినిమాలు ఇవే..

ప్రభాస్.. ఈ పేరు వెంటే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్‎కి చెమటలు పడతాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న మినిమమ్ 400పైనే వసూళ్లు చేయాలగల సత్తా డార్లింగ్ సొంతం. అయన సినిమాలకు ఇండియాలో మాత్రమే కాదు.. విదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. ఈ విషయాన్ని రీసెంట్‎గా కల్కి యూఎస్ కలెక్షన్స్, ఎప్పటికప్పుడు జపాన్ వసూళ్లు ప్రూవ్ చేస్తున్నాయి. అయితే తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రెబెల్ స్టార్ సినిమా ఏంటి.? ఈరోజు చూద్దాం.. 

Prudvi Battula
|

Updated on: May 05, 2025 | 11:27 AM

Share
2024 బిగెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ కల్కి 2898 ఏడి ఉంది. ఇది తెలుగులో 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ చేసిన ప్రభాస్ సినిమాల్లో టాప్ ప్లేస్‎లో నిలిచింది. ఓవర్‎అల్ విషయానికి వస్తే.. రెండో స్థానంలో ఉంది. 

1 / 6
తెలుగులో 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‎తో టాలీవుడ్ చిత్ర పరిశ్రమను ప్రపంచవ్యాప్తం చేసిన బాహుబలి 2. తెలుగులో అధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ప్రభాస్ సినిమాల్లో  రెండో స్థానం కైవసం చేసుకుంది. అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే థర్డ్ ప్లేస్‎లో ఉంది. 

2 / 6
తెలుగు రాష్ట్రాల్లో 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో వచ్చిన సాలార్ పార్ట్ 1. దీంతో డార్లింగ్ సినిమాల్లో టాప్ 3లో  నిలిచింది. ఓవర్‎అల్‎గా నాలుగవ స్థానంలో ఉంది సలార్ మూవీ. 

3 / 6
తర్వాత తెలుగులో అధిక  ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ప్రభాస్ చిత్రాల్లో యాక్షన్ ఎంటర్టైనర్ సాహో కూడా ఒకటి. ఇది డిసాస్టర్ అయినప్పటికీ తెలుగులో మొత్తం 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‎ చేసింది. ఓవర్‎అల్‎లో టాప్ 5లో నిలిచింది ఈ సినిమా.

4 / 6
తర్వాత అత్యధిక తెలుగు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా ప్రభాస్ రాముడిగా కనిపించిన ఆది పురుష్. దీని కౌంట్ 240 కోట్లు. డార్లింగ్ సినిమాల్లో ఇది ఆరవ ప్లేస్‎లో ఉండగా.. అన్ని సినిమాలతో కంపేర్ చేస్తే టాప్ 6లో ఉంది. 

5 / 6
ఈ జాబితాలో ప్రభాస్ సినిమాల్లో టాప్ 6లో.. ఓవర్‎అల్‎గా టాప్ 8లో నిలిచిన సినిమా రోమాంటిక్ డ్రామా రాధేశ్యామ్. ఈ  చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

6 / 6
Follow Us
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం

16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్

ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..

భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా

చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?

25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు

రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం

రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!

4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న

అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..