2 / 7
తాజాగా పార్ట్ 2కు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కల్కి సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా డార్లింగ్ కెరీర్‌లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోయింది.