అప్పుడూ.. ఇప్పుడూ అంటూ కల్కి టీమ్ వాయిదాల పర్వాన్ని కంటిన్యూ చేస్తుంటే ఇంకెప్పుడు అంటూ ఒకింత ఒత్తిడి తెచ్చేశారు ఫ్యాన్స్. వాళ్ల ఆసక్తిని గమనించి పాట రిలీజ్ చేశారు మేకర్స్... ఇంతకీ సాంగ్ ఎలా ఉంది?... ఈ డీటైల్స్ తో పాటు డార్లింగ్ ఫ్యాన్స్ కోసం బోనస్‌గా ప్రమోషనల్ టూర్ ఇన్‌ఫో తెచ్చేశాం. చూసేద్దాం వచ్చేయండి...