Kannappa: పేరు కన్నప్పది.. క్రేజ్ మాత్రం యంగ్ రెబల్‌స్టార్‌ది.. అరే ఏంట్రా ఇది..
ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నాయ్.. బుల్లెట్ దిగిందా లేదా?... అప్పుడెప్పుడో మహేష్ చెప్పిన డైలాగ్‌తో ఇప్పుడేం పని అని అంటున్నారా? మాట పాతదే అయినా కొత్తగా వాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు డార్లింగ్. ఎప్పుడొచ్చినా ఫ్యాన్స్ లో జోష్ నింపడమే తన లక్ష్యం అంటున్నారు డార్లింగ్. ఈ శుక్రవారం రిలీజ్ అయింది కన్నప్ప మూవీనే.. కాకపోతే అందరూ ప్రభాస్ జపం చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
