AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Hegde: గ్లామర్ షోతో సోషల్ మీడియాలో పూజా హెగ్డే మంటలు

ఛాన్సులు మళ్లీ మళ్లీ రమ్మంటే రావు.. అవి వచ్చినపుడే మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు పూజా హెగ్డే కూడా ఇదే చేస్తున్నారు. అసలే ఫ్లాపులు.. ఆపై మూడేళ్ళ తర్వాత వస్తున్న సినిమా.. ఇంక ఊరికే ఉంటారా..? రాక రాక వచ్చిన ఛాన్సును ఫుల్లుగా వాడేసుకుంటున్నారు పూజా. ఈ భామ గ్లామర్ షోతో సోషల్ మీడియా తగలబడి పోతుందిప్పుడు.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Jan 21, 2025 | 7:34 PM

Share
ఒకప్పుడు పూజా హెగ్డే కెరీర్‌కు ఈ పాట బాగా సెట్ అయ్యేది కానీ రెండేళ్లుగా సీన్ మారిపోయింది. ఒక్క ఛాన్స్‌ అంటూ వేచి చూస్తుంది ఈ బ్యూటీ. తెలుగులో కాకపోయినా.. హిందీ, తమిళంలో ప్రస్తుతం పూజా హవా బానే ఉంది.

1 / 5
సూర్య, విజయ్ లాంటి స్టార్స్‌తో పాటు హిందీలో షాహిద్ కపూర్, వరుణ్ ధావన్ లాంటి కుర్ర హీరోలతో జోడీ కట్టారు పూజా హెగ్డే. రెండేళ్లుగా పూజా హెగ్డేకు రిలీజ్‌లు లేవు.. ఎంతసేపూ ఫోటోషూట్స్ మినహా సినిమా ప్రమోషన్స్‌కు వచ్చే అవకాశమే లేకుండా పోయింది.

2 / 5
ఇన్నాళ్లకు ఆ ఛాన్స్ వచ్చింది. జనవరి 31న షాహిద్ కపూర్ దేవా విడుదల కానుంది. రాకరాక వచ్చిన ఈ ఛాన్స్ ఫుల్లుగా వాడుకుంటున్నారు పూజా హెగ్డే.

3 / 5
దేవా ప్రమోషన్స్‌లో హై రేంజ్ గ్లామర్ డోస్‌తో రెచ్చిపోయారు ఈ బ్యూటీ.  సినిమాలో పూజా హెగ్డే గ్లామర్ షో చేసిందో లేదో తెలియదు కానీ.. బయట ప్రమోషన్స్‌లో మాత్రం తగ్గేదే లే అంటున్నారు.

4 / 5
కేవలం ఈ గ్లామర్ షోతోనే సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నారు పూజా. బాలీవుడ్‌లో పూజాకు ఛాన్సులు రావాలంటే దేవా విజయం కీలకం. అందుకే వచ్చిన ఛాన్స్ వాడుకుంటున్నారు ఈ బ్యూటీ.

5 / 5