Peddi: పెద్దిలో పూజ స్పెషల్ సాంగ్ ?? ఇక జిల్ జిల్ జిగేలే అంటున్న ఫ్యాన్స్
వాళ్లూ వీళ్లూ ఎందుకు? అలవాటైన వాళ్లే ఉంటే మంచిదిగా అనుకున్నారేమో.. అంటూ పెద్ది సినిమా గురించి జిగేల్‌మనిపించే న్యూస్ ట్రెండ్ అవుతోంది. చెర్రీ సినిమానూ, జిగేల్ అనే మాటను కలగలిపి చూస్తున్న వారి ఫోకస్ మొత్తం పూజా హెగ్డే మీద, రంగస్థలం స్పెషల్ సాంగ్ మీదా పడుతోంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న పెద్ది సినిమాలో మాస్ మసాలా సాంగ్ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
