4 / 5
థాంక్యూ, కస్టడీ సినిమాల ఫెయిల్యూర్ తరువాత ఆలోచనలో పడ్డ నాగచైతన్య, ఏకంగా పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. గతంలో ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన యువ సామ్రాట్, ఇప్పుడు కాస్త స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు.