- Telugu News Photo Gallery Cinema photos Photos of Ashu Reddy in traditional attire are going viral on social media
Ashu Reddy: ట్రెడిషనల్ డ్రస్‌లో మెరిసిన అషురెడ్డి.. అమ్మడి అందాలకు ఫిదా అవ్వాల్సిందే
అషురెడ్డి.. పలు ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ తెచ్చుకుంది ఈ అందాల భామ. అలాగే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేయడంతో ఈ బ్యూటీ హాట్ టాపిక్ గా మారిపోయింది. దాంతో ఒక్కసారిగా ఈ భామ క్రేజ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. దాంతో బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది. బిగ్ బాస్ గేమ్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
Updated on: Aug 26, 2023 | 1:42 PM

అషు రెడ్డి.. పలు ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ తెచ్చుకుంది ఈ అందాల భామ. అలాగే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను ఇంటర్వ్యూ చేయడంతో ఈ బ్యూటీ హాట్ టాపిక్ గా మారిపోయింది.

దాంతో ఒక్కసారిగా ఈ భామ క్రేజ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. దాంతో బిగ్ బాస్ లో అవకాశం అందుకుంది. బిగ్ బాస్ గేమ్ షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

బిగ్ బాస్ తర్వాత అషు రెడ్డికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అర్జీవితో బోల్డ్ గా ఇంటర్వ్యూ చేసి రచ్చ చేసింది. ఇదే సమయంలో ఆర్జీవీ అషు రెడ్డి కాలి వేలు నాకడం కూడా చేశారు.

ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. నెట్టింట ఈ అమ్మడి ఫోటోలకు మంచి డిమాండ్ ఉంది.

తాజాగా ట్రెడిషనల్ డ్రస్ లో మెరిసింది. మోడ్రన్ డ్రస్ లో అదరగొట్టే అషు రెడ్డి. ట్రెడిషనల్ డ్రస్ లో అంతకు మించి అందంగా కనిపించింది. శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో అషూ ఇలా ముస్తాబయింది.





























