1 / 5
పవన్ కళ్యాణ్ సినిమాల రిలీజ్ డేట్స్‌పై క్లారిటీ వచ్చేదెప్పుడు..? ఓజి సెప్టెంబర్ 27న వస్తుందంటున్నారు.. మరోవైపు ఆరు నూరైనా హరిహర వీరమల్లు ఇదే ఏడాది వస్తుందని బల్లగుద్ది చెప్తున్నారు నిర్మాత. మరి ఈ సినిమాలు 2024లోనే రానున్నాయా..? ఓజి ఎంత బ్యాలెన్స్ ఉందో క్లారిటీ ఉంది.. మరి వీరమల్లు పరిస్థితేంటి.. అదెంత షూట్ బ్యాలెన్స్ ఉంది..?