2 / 5
మొన్నటి వరకు డబుల్ డ్యూటీ చేసిన ప్రభాస్.. ఇప్పుడు మళ్లీ సింగిల్ సినిమాపైకి వచ్చేసారు. ఈయన నటిస్తున్న రాజా సాబ్ షూటింగ్ అజీజ్ నగర్‌లో జరుగుతుంది. ముచ్చింతల్‌లోని హలో నేటివ్ స్టూడియోలో మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ జరుగుతోంది. సన్నీడియోల్ కీ రోల్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు.