1 / 5
Bhima: గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా భీమ. ఈ సినిమాలో హీరోయిన్లుగా ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ నటిస్తున్నారు. ఇద్దరికీ ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఉంటుందని ప్రకటించారు మేకర్స్. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్ తో, మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వస్తోంది.