Hari Hara Veeramallu: పులుల్ని వేటాడే బెబ్బులి ఆగమనం.. టాప్ లేపిన పవన్ ట్రైలర్

Edited By: Phani CH

Updated on: Jul 03, 2025 | 8:52 PM

పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చింది. హరి హర వీరమల్లు సినిమా ట్రైలర్‌ రిలీజ్ అయ్యింది. పవన్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా, ఫస్ట్ పీరియాడిక్ సినిమా కావటంతో వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి ట్రైలర్‌ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అయ్యిందా..? ఈ స్టోరీలో చూద్దాం.

1 / 5
పవన్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు. 17వ శతాబ్దపు కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌ రాబిన్‌హుడ్ తరహా పాత్రలో కనిపించబోతున్నారన్న టాక్ ఉంది. మొగల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కింంచారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈసినిమా జూలై 24న ఆడియన్స్‌ ముందుకు రానుంది.

2 / 5
ఆల్రెడీ ప్రమోషన్ స్పీడు పెంచిన యూనిట్‌ గ్రాండ్‌గా ట్రైలర్‌ను లాంచ్ చేసింది. ఇప్పటి వరకు వచ్చిన అన్ని అప్‌డేట్స్‌ను మరిపించే రేంజ్‌లో ట్రైలర్‌ను కట్ చేసింది మూవీ టీమ్‌. యాక్షన్ బ్లాక్స్‌, గ్రాఫిక్స్‌ విషయంలో యూనిట్ తీసుకున్న కేర్‌ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపించింది.

3 / 5
పవన్‌ అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌తో అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్ అన్న  రేంజ్లో ట్రైలర్‌ను ప్రజెంట్ చేశారు. ఈ అప్‌డేట్‌తో ఇప్పటి వరకు సినిమా మీద ఉన్న అంచనాలు ఒక్కసారిగా డబుల్ అయ్యాయి. సినిమా ఆ రేంజ్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ కూడా రీచ్‌ అవుతుందన్న నమ్మకంతో ఉంది యూనిట్‌.

4 / 5
పవన్‌ సినిమా ట్రైలర్ అంటేనే పంచ్‌ డైలాగ్స్‌ కోసం వెయిట్ చేస్తారు ఫ్యాన్స్‌. అందుకే పవన్‌ మార్క్‌ వన్‌ లైనర్స్‌ ఈ ట్రైలర్‌లో వావ్ అనిపించాయి. పులుల్ని వేటాడే బెబ్బుల్ని అంటూ పవన్‌ చెప్పిన డైలాగ్‌ ఫ్యాన్స్‌కు గూజ్‌బంప్స్ తెప్పిస్తోంది.

5 / 5
విలన్‌గా బాబీ డియోల్‌ ప్రజెన్స్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ చివర్లో బాబీ చెప్పిన డైలాగ్‌ ఫ్యాన్స్ చెవుల్లో రీసౌండ్ చేస్తోంది. మోది చెప్పున్నట్టుగా ఆందీ వచ్చేసింది అంటూ పవన్‌ను చూపించటం... ట్రైలర్‌ కట్‌లో హైలెట్‌గా నిలిచింది.