AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: దీపిక పదుకోన్‌ అరుదైన రికార్డు.. ఫస్ట్ ఇండియన్‌ సెలబ్రిటీగా హిస్టరీ క్రియేట్‌ చేసిన ముద్దుగుమ్మ

వార్తల్లో ఉండాలంటే సినిమాలు కంపల్సరీగా చేయాల్సిందేనా ఏంటి? ఆలోచించాలేగానీ లైమ్‌ లైట్‌లో ఉండటానికి మార్గాలు కోకొల్లలుంటాయి. చాలా మంది చెప్పుకునే ఈ మాటలను నిజం చేసి చూపిస్తున్నారు దీపిక పదుకోన్‌. ఇంతకీ ఈ లేడీ మీద ఇప్పుడు ఫ్లడ్ లైట్స్ ఫోకస్‌ ఎందుకు చేస్తున్నట్టు? దీపిక పదుకోన్‌.. మొన్న మొన్నటిదాకా ఈ పేరు వింటే నార్త్ హీరోయిన్‌.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Jul 03, 2025 | 8:46 PM

Share
దీపిక పదుకోన్‌.. మొన్న మొన్నటిదాకా ఈ పేరు వింటే నార్త్ హీరోయిన్‌. మూలాలు సౌత్‌వే అయినా, ఎక్కువగా ఆమె అక్కడే ఫోకస్‌ చేశారు కాబట్టి, మనకు దీపిక నార్త్ నాయిక అనే ఫీలింగ్‌ బాగా ఉండేది. కానీ, ఇప్పుడు దీపికను సౌత్‌ మరింతగా ఓన్‌ చేసుకుంటోంది.

1 / 5
అందుకే దీపికకు సంబంధించిన ఏ చిన్న వార్త వచ్చినా వెంటనే వైరల్‌ అవుతోంది. లాస్‌ ఏంజెల్స్ లోని హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌లో దీపిక పదుకోన్‌కి ఓ స్టార్‌ని కేటాయించారు ఆర్గనైజర్స్. ఈ గౌరవం పొందిన ఫస్ట్ ఇండియన్‌ సెలబ్రిటీగా హిస్టరీ క్రియేట్‌ చేశారు దీపిక.

2 / 5
ఇప్పుడంటే మెటర్నిటీ లీవ్స్ లో ఉన్నారు కానీ, లేకుంటే సెట్స్ మీద మల్టిపుల్‌ సినిమాలు ఉండేవే ఈ లేడీ చేతిలో. మోషన్‌ పిక్చర్స్ కేటగిరీలో స్టార్‌ని సొంతం చేసుకున్నారు దీపిక పదుకోన్‌.

3 / 5

హాలీవుడ్‌ బూలవాడ్‌లో వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ లొకేట్‌ అయింది. అక్కడ స్టార్‌ని మెయింటెయిన్‌ చేయడం కోసం 72 లక్షలకు పైగా స్పాన్సర్‌షిప్‌ ఫీ కింద పే చేయాలి దీపిక పదుకోన్‌.

4 / 5
ప్రభాస్‌ స్పిరిట్‌ నుంచి బయటకు వచ్చిన దీపిక, త్వరలోనే కల్కి2 సెట్స్ లో జాయిన్‌ అవుతారు. ఐకాన్‌ స్టార్‌ - అట్లీ సినిమాలో ఆమే మెయిన్‌ లీడ్‌. నార్త్ లోనూ షారుఖ్‌ కింగ్‌తో సహా క్రేజీ ప్రాజెక్టుల్లో వినిపిస్తోంది దీపిక పేరు.

5 / 5
Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..

పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..