పబ్లిసిటీ చేయకుండానే పాన్ ఇండియా సినిమాలు సూపర్ హిట్ అవుతుండటంతో అప్‌కమింగ్ సినిమాల విషయంలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న పుష్ప 2, గేమ్ చేంజర్ టీమ్స్ కూడా మేజర్ ఈవెంట్స్ లేకుండానే ఆడియన్స్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి నిజంగానే బన్నీ, చరణ్ ఇదే ఫార్ములాను కంటిన్యూ చేస్తారా..? లేక కొత్త ట్రెండ్ సెట్ చేస్తారా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.