1 / 5
ఈ ఓవర్సీస్ ఆడియన్స్ ఉన్నారే.. వాళ్లు మామూలోళ్లు కాదురా బాబూ.. ఎప్పుడెలాంటి సినిమాలు చూస్తారో.. దేనికి ఓటేస్తారో, దేనికి నో అంటారో ఓ పట్టాన దర్శకులకు అర్థం కావట్లేదు. ఒక్కోసారి మాస్ సినిమాలను బ్రహ్మాండంగా చూస్తారు.. సరే చూస్తున్నారు కదా అని తీస్తే నెక్ట్స్ టైమ్ హ్యాండిస్తారు. ఇప్పుడు మరోసారి వీళ్ళ టేస్ట్ మారింది. మరిప్పుడు ఓవర్సీస్ ఆడియన్స్ ఏ జోనర్ వైపు ఉన్నారు..?