Oscar 2023 Winners List: ఈ ఏడాది ఆస్కార్‌ విజేతలు వీరే.. భావోద్వేగ క్షణాలు ఫొటోల్లో బంధించిన వేళ

యావత్‌ సినీ ప్రపంచంలో అంత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ (95వ ఆస్కార్‌) అవార్డుల ప్రధానోత్సవం అమెరికాలోని లాస్‌ ఏంజిలస్‌లో ఘనంగా జరిగింది. మొత్తం 23 విభాగాల్లో విజేతలకు అవార్డులు..

Srilakshmi C

|

Updated on: Mar 13, 2023 | 3:41 PM

యావత్‌ సినీ ప్రపంచంలో అంత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఆస్కార్‌’ (95వ ఆస్కార్‌) అవార్డుల ప్రధానోత్సవం అమెరికాలోని లాస్‌ ఏంజిలస్‌లో ఘనంగా జరిగింది. మొత్తం 23 విభాగాల్లో విజేతలను ప్రకటించారు. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆర్‌ఆర్‌ఆర్‌ మువీలోని ‘నాటు నాటు’ పాట, బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్ విభాగంలో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’లు ఆస్కార్‌ దక్కించుకున్నాయి.

1 / 5
ఉత్తమ చిత్రంగా ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌

2 / 5
ఉత్తమ నటుడుగా  బ్రెండన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌)

3 / 5
ఉత్తమ నటిగా మిషెల్‌ యో (ఎవ్రీథింగ్‌ ఎవ్రీ వేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)

4 / 5
ఉత్తమ దర్శకుడిగా  డానియల్‌ క్వాన్, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌- ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌, ఉత్తమ సహాయ నటి- జేమిలీ కర్టీస్‌(ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), ఉత్తమ సహాయనటుడు- కే హ్యూ క్వాన్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), ఉత్తమ సినిమాటోగ్రఫీ- ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌- ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌(వాకర్‌ బెర్టెల్‌మాన్‌), బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్- నవానీ, బెస్ట్ షార్ట్‌ ఫిల్మ్- యాన్ ఐరిష్ గుడ్‌బై, బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌- ది వేల్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే- ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే- ఉమెన్ టాకింగ్, బెస్ట్ ప్రొడక్షన్‌ డిజైన్‌- ‘ఆల్‌ క్వైట్ ఆన్‌ ది వెస్టర్న్ ఫ్రంట్‌, బెస్ట్‌  కాస్ట్యూమ్ డిజైన్-  బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్, బెస్ట్ షార్ట్‌ ఫిల్మ్- యాన్ ఐరిష్ గుడ్‌బై, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్- ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌, బెస్ట్ సౌండ్‌- టాప్ గన్ మావెరిక్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్-అవతార్ ది వే ఆఫ్ వాటర్, బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్‌- ది బాయ్ ది మోల్ ది ఫాక్స్ ఆండ్ ది హార్స్ , బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్- ఆల్‌ క్వైట్ ఆన్‌ ది వెస్టర్న్ ఫ్రంట్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌-ఆల్‌ క్వైట్ ఆన్‌ ది వెస్టర్న్ ఫ్రంట్‌.. అస్కార్‌ అవార్డు దక్కించుకున్నారు.

5 / 5
Follow us
సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలుపై జీఎస్టీ బాదుడు.. ఎంత పెంచారంటే..?

చలికాలంలో పచ్చిబఠానీలు తింటే ఆరోగ్యానికి కలిగేప్రయోజనాలు తెలిస్తే

తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. ఎవరు, ఎంతిచ్చారంటే..?

ఢిల్లీలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం.. హాజరైన సీఎం చంద్రబాబు..

Gold Rates in 2025: పసిడి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?

శ్రీ తేజ్‌కుటుంబానికి అండగా వేణు స్వామి.. 2 లక్షల ఆర్థిక సాయం

వారానికి ఒక గ్లాస్‌ చెరకు రసం తాగితే చాలు..!అద్భుతమైన ప్రయోజనాలు

ఇది సార్ టాలీవుడ్ రూలు.. బాలీవుడ్‎ని ఏలేస్తున్న తెలుగు హీరోలు..

ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు..
ఎన్టీఆర్ కథ లీక్ చేసిన దర్శకుడు..
ఆ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మతిపోయే బహుమతులు అందజేత