
కంగువ కూడా క్లిక్ అయితే, ఇక్కడ ఈ భామకు తిరుగు ఉండదన్నది క్రిటిక్స్ చెబుతున్న మాట. వీళ్లందరి సంగతి సరే.. మా దేవర బ్యూటీ జాన్వీ గురించి కూడా చెప్పండి.

ఆ ట్రెండింగే మిలియన్ వ్యూస్‌కి మార్గం వేస్తోంది. దేవర సెకండ్ సాంగ్ కోసం ఎదురుచూసిన వారందరూ.. ఇదేంటి అనిరుద్ ఇలా చేశావని అంటున్నారు.

బ్యాక్ టు బ్యాక్ ట్రిపుల్ ఆర్ హీరోల మూవీస్‌కి సైన్ చేసిన ఈ బ్యూటీ కెరీర్ ఎలా ఉండబోతోంది? అనే చర్చ గట్టిగానే జరుగుతోంది ఇండస్ట్రీలో.

ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్న జూనియర్ శ్రీదేవి, ప్రతీ చిన్న విషయాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

ఆల్రెడీ దేవర ఒన్, అండ్ దేవర టూలో వీరి జోడీ కనిపించనుంది. ఫ్యూచర్‌లోనూ మరిన్ని సినిమాల్లో కలిసి కనిపించాలంటే, దేవర పెద్ద హిట్ కావాలన్నది ఫ్యాన్స్ మనసులో మాట.

సౌత్ ఎంట్రీ విషయంలో ఎగ్జైటెడ్‌గా ఉన్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. కెరీర్ స్టార్టింగ్ నుంచి దక్షిణాది వైపు చూస్తున్న ఈ బ్యూటీ, ఫైనల్‌గా దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

టాలీవుడ్‌లోనే కాదు, పొరుగున కూడా ఇలాంటి కాపీ ట్యూన్లు అప్పుడప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి. జైలర్ సినిమా రిలీజ్ కి ముందు విడుదలై ఓ ఊపు ఊపిన వా... నువ్ కావాలయ్యా పాటలోని బీజీయం ఎక్కడిదో చెప్పేశారు తమిళ తంబిలు.

ఎంజీఆర్ సినిమాలోని పాపులర్ పాట నుంచి అనిరుద్ ఎలా తీసుకున్నారో ప్రూఫులతో సహా సోషల్ మీడియాలో పోస్టులు చేసేశారు. ఎవరి ఆనందం ఎలా ఉన్నా.. ట్రోలింగే.. ట్రెండింగ్ అయి మిలియన్ల వ్యూస్ బాట పట్టిస్తున్నందుకు మేకర్స్ మాత్రం చాలా హ్యాపీ.