Nithya Menen: ఉన్నట్టుండి జోరు పెంచిన నిత్యామీనన్.. నెట్టింట ట్రెండ్ అవుతున్న ముద్దుగుమ్మ
ఇప్పుడున్న నయా ట్రెండ్‌లో నయనతారని లేడీ సూపర్‌స్టార్ అన్నట్టు.. సహజనటి ట్యాగ్ నిత్యామేనన్‌కి ఇచ్చేయాల్సిందేనని అంటున్నారు ఫ్యాన్స్. కేరక్టర్ ఎలాంటిదైనా దాని అంతు చూసేదాకా వదలరు. మన పక్కింట్లోనో, ఎదురింట్లోనో ఇలాంటి కేరక్టర్ ఉండే ఉంటుందనే పీల్ తెప్పించేస్తారని పొడుగుతున్నారు. ఇంత సడన్‌గా నిత్య గురించి టాపిక్ ఏంటి? అంటారా? మా మేడమ్ మళ్లీ స్పీడ్ పెంచారంటూ ఖుషీగా హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5