Nikhil: ప్లాన్ మార్చిన నిఖిల్.. వర్కవుట్ అయితే కుంభస్థలం బద్దలే
మనకు ఈ చిన్న చిన్నవి వర్కవుట్ అవ్వవు.. కొడితే ఒకటే జాక్‌పాట్.. కుంభస్థలం బద్ధలైపోవాలంతే అంటున్నారు నిఖిల్. 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈయనకు ఇప్పుడు మంచి మార్కెట్ ఉంది.. ఇమేజ్ కూడా బానే ఉంది. కానీ ఇది సరిపోదంటున్నారీయన. అందుకే ప్లాన్ మార్చారు. అది గానీ వర్కవుట్ అయితే.. దెబ్బకు పాన్ ఇండియన్ స్టార్ అయిపోతారు నిఖిల్. హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనా.. నిఖిల్‌కు హీరోగా గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం స్వామి రారా సినిమానే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
