1 / 5
యానిమల్ పోస్టర్ అలా రిలీజ్ అయిందో, లేదో, వెంటనే రష్మిక కెరీర్ మీద ఫోకస్ పెంచేశారు నెటిజన్లు. హిందీలో రష్మిక చేసిన సినిమాలేంటి? సక్సెస్ రేషియో ఎంత? కోలీవుడ్ నుంచి వస్తున్న సినిమాల కౌంట్ ఎంత అంటూ ఎవరికి నచ్చినట్టు వాళ్లు విశ్లేషిస్తున్నారు. బాలీవుడ్‌లోనూ, కోలీవుడ్‌లోనూ రష్మిక పరిస్థితేంటి?