5 / 5
ఆలోపు ఆయన లేని సీన్స్ చిత్రీకరణ జరుగుతుంది. బ్యాంకాక్, థాయ్‌లాండ్ షెడ్యూల్స్ అయిపోతే ఓజి షూటింగ్ 90 శాతం పూర్తైనట్లే. అందుకే చెప్తుంది చట్టం తన పని తాను చేసుకుపోతుందని..! పవన్ లేకున్నా.. షూటింగ్స్ ఆగట్లేదు. అన్నీ కుదిర్తే 2025లో జనసేనాని నుంచి డబుల్ ట్రీట్ ఖాయం.