Neha Shetty : ఏమై పోయావమ్మా ఇన్నాళ్లు.. నెట్టింట గ్లామర్ ఫీవర్.. కారణం ఈ టిల్లు బ్యూటీనే..

Edited By: Ram Naramaneni

Updated on: Feb 19, 2024 | 10:07 PM

మెహబూబా సినిమాతో హీరోయిన్‏గా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది నేహాశెట్టి. ఫస్ట్ మూవీ హిట్ కాలేదు. దీంతో ఈ బ్యూటీకి సరైన క్రేజ్ కూడా రాలేదు. దీంతో ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించింది. కానీ సిద్ధు జొన్నలగడ్డ సరసన నటించిన డీజే టిల్లు సినిమాతో ఈ ముద్దుగుమ్మ రేంజ్ మారిపోయింది. డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ సెన్సెషన్ హీరోయిన్‏గా మారిపోయింది నేహాశెట్టి. ఇందులో గ్లామర్ లుక్‏లో కనిపించి ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది. రాధిక నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ అయినా.. ఈ బ్యూటీకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది నేహాశెట్టి.

1 / 5
మెహబూబా సినిమాతో హీరోయిన్‏గా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది నేహాశెట్టి. ఫస్ట్ మూవీ హిట్ కాలేదు. దీంతో ఈ బ్యూటీకి సరైన క్రేజ్ కూడా రాలేదు.

2 / 5
దీంతో ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించింది. కానీ సిద్ధు జొన్నలగడ్డ సరసన నటించిన డీజే టిల్లు సినిమాతో ఈ ముద్దుగుమ్మ రేంజ్ మారిపోయింది.

3 / 5
డీజే టిల్లు సినిమాతో టాలీవుడ్ సెన్సెషన్ హీరోయిన్‏గా మారిపోయింది నేహాశెట్టి. ఇందులో గ్లామర్ లుక్‏లో కనిపించి ఒక్కసారిగా పాపులారిటీని సంపాదించుకుంది.

4 / 5
రాధిక నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిన్ అయినా..  ఈ బ్యూటీకి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది నేహాశెట్టి.

5 / 5
కొన్నాళ్లుగా నెట్టింట సైలెంట్ అయిన నేహాశెట్టి.. తాజాగా లెహంగాలో అందమైన ఫోటోస్ షేర్ చేసింది. దీంతో ఏమై పోయావమ్మా ఇన్నాళ్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.